శ్రీశైలం ప్రాజెక్టు నీటిమనకలో ఆదరణ కోల్పోయిన గీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఆ సంఘం ఆధ్వర్యంలో TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిసి ఆ సంఘం నేతలు వినతిపత్రం అందజేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ 43 గ్రామాలు నీటిమునకలో పోయినందున ఆ గ్రామాలలో ఉన్న టి ఎస్ టి లు సహకార సంఘాలు రద్దు అయినందు వలన వీరికి ఎలాంటి ఆధారం లేదు. 43 గ్రామాలలో ఉన్న భూముల ఇల్లు వదిలి వేలాది గీతకార్మి కుటుంబాలు జిల్లాలోని ఇతర మండలలో దాదాపుగా 4,000 . సభ్యులు కల్లుగీత ఫేడరేషన్లకు అప్లైచేసుకొని ఆన్లైన్ కూడా చేసుకున్నారు చాల పేద జీవితాలు గడుపుతున్నారు. వీరి పిల్లలు ఉన్నత చదువులు చదివి కూడ హెూంగార్డులు, పేపరు బాయిలుగా చిన్న చిన్న గుమాస్తాలుగా ఉన్నారు. 53 మండలలోని కల్లుగీత కార్మికులు, గౌడ కులస్తులకు ఆన్లైనో చేసుకున్న ప్రతి సభ్యునికి రుణాలు అందించాలని అదేవిధంగా ప్రతి సభ్యునికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని ప్రతి కుటుంబానికి ఎన్.టి.ఆర్ . గ్రుహ వసతి కల్పించి రదైన కల్లు దుకానాలను పునరుద్ధరించాలని 50 . సంవత్సరాలునిండిన ప్రతికులస్తునికి 3000 పింఛన్ సౌకర్యం కల్పించి ఆదుకోవాలని కోరారు. జీ.ఓ. నెం : 560 ప్రకారం ప్రతి గ్రామానికి 10 ఎకరాలు నుండి 15 ఎకరాల భూములు ఇవ్వాలి . శాశ్యత లైసెన్స్లచ్చి , వృత్తి రక్షణ , జీవితాలు కార్మికుల సంరక్షణ , కుటీర పరిశ్రమల అభివృద్ధి . తాటి , ఈత , కర్జూర వనాల పెంపు కార్యక్రమాలతో పాటు కల్లుగీత వృత్తిని ఎక్సైజ్ నుండి తొలగించి కల్లు సహకారంగంలో చేర్చాలి . సమగ్ర చటం రూపొందించాలి . కల్లుగీత కార్పోరేషన్కు జిల్లాకు 100 కోట్లు సబ్సిడి ప్రకటించి ఫెడరేషన్లో ఆన్లైన్ చేసుకొన్న ప్రతి సభ్యునికి రుణా సౌకర్యం కల్పించాలి . 4. సమాఖ్య రాష్ట్రంలో వై.ఎస్ . రాజశేఖరెడ్డి ప్రభుత్వం జి.ఓ. నెం . 767 తో 50 కిలోమీటర్లకే పరిమితి చేసినందు వలస దాదాపు 1500 సహకార సంఘాలు రదైనాయి . 1874 వరకు 13 జిల్లాలో రిజిష్టర్ అయినది 4000 సహకార సంఘాలు . దాదాపు 60,000 కల్లుగీత కార్మిక సభ్యులు అప్పటికీ ఉన్నారు . 2017 నాటికి 2500 సహకార సంఘా మిగిలినవి . టి ఎఫ్ టి 2100 వీటిలో మెంబరుసెవ్గా దాదాపు 4 లక్షల గీతకార్మికులుగా జీవనం గడుపుతున్నారు . గీత కార్మిక వృత్తిని లైసెన్సులు రదైపోయినా టిసిఎస్ లు టి ఎస్ టి స్థానంలో కొత్తగా ప్రతి గ్రామాలలో లైసెన్సులు జారిచేయాలి . 5. ప్రతి నియోజక వర్గానికి కేరళ , తెలంగాణ మాదిరిగా నిరాకేప్ ప్రారంభించాలి . 6. ప్రభుత్వ వైన్సు షాపులలో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి . 7. తెలుగు దేశం ప్రభుత్వలో కల్లుగీత ఫెడరేషన్ ను జగన్ ప్రభుత్వం రెన్యువల్ చేయకుండా ఆపేశారు . మన ప్రభుత్వ వచ్చిన వెంటనే పెడరేషన్లను రెన్యువల్ చేసి వాటికి ఇది వరకు ఇచ్చిన నిధులు విడుదల చేయాలి . 8. జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం క్రింద ఈత పొటి తాటి కర్జూర చెట్లను నాటి విధంగా ప్రభుత్వం ఉతర్వలు జారీ చేయాలి. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నేతలు అమర్నాథ్ గౌడు, నాగశేషన్న గౌడ్, లింగస్వామి గౌడ్ ,మహేష్ గౌడ్, వెంకటేశ్వర గౌడ్, ఉసేనయ్య , నరేంద్ర గౌడ్, రవికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Yuvagalam: గీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES