Tuesday, September 17, 2024
Homeట్రేడింగ్Anand Mahindra met CM Revanth: సీఎం రేవంత్ తో ఆనంద్ మహీంద్ర భేటీ

Anand Mahindra met CM Revanth: సీఎం రేవంత్ తో ఆనంద్ మహీంద్ర భేటీ

ఇక్కడే క్లబ్ మహీంద్రా హాలీడే రిసార్ట్

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మహీంద్రా గ్రూప్, మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్, టెక్ మహీంద్రా లిమిటెడ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మర్యాదపూర్వక భేటీ.

- Advertisement -

రాష్ట్రంలో మహీంద్రా గ్రూప్ పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చ.

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఆటోమోటివ్ విభాగాన్ని అడాప్ట్ చేసుకునేందుకు అంగీకరించిన ఆనంద్ మహీంద్రా.

త్వరలోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిశీలనకు తమ టీమ్ ను పంపుతామని వెల్లడించిన ఆనంద్ మహీంద్రా.

హైదరాబాద్ లో క్లబ్ మహీంద్రా హాలీడే రిసార్ట్ విస్తరణకు ముందుకు వచ్చిన ఆనంద్ మహీంద్రా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News