శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పట్టుచీరను మంగళగౌరి షో రూం లాంచ్ చేసింది. ఈ చీర స్వచ్ఛమైన, నాణ్యతతో కూడిన కంచి ఆరణి పట్టుతో తయారు చేయటం విశేషం. ఈ చీరపై రాధాకృష్ణుల ప్రతిమలను నేశారు. నలుగురు కార్మికులు ఏకధాటిగా 2 నెలలు శ్రమపడి ఈ కళాఖండంతో సమానమైన చీరను నేశారు.
- Advertisement -
ఈ కృష్ణాష్టమి ప్రత్యేక చీరను మంగళగౌరి గ్రాండియర్ జూబ్లీహిల్స్ సంస్థ డైరెక్టర్ కృష్ణమూర్తి ఘనంగా ఆవిష్కరించారు.