Thursday, April 10, 2025
Homeట్రేడింగ్Sri Manju Multi Speciality Hospital 2nd branch in Mothinagar: శ్రీ మంజు మల్టీ...

Sri Manju Multi Speciality Hospital 2nd branch in Mothinagar: శ్రీ మంజు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి రెండవ బ్రాంచ్ మోతీనగర్ లో ప్రారంభం

వైద్య సేవలో..

శ్రీ మంజు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి రెండవ బ్రాంచ్ మోతీనగర్ కళ్యాణ్ నగర్ యందు అత్యాధునిక సదుపాయాలతో, అన్ని రకాల వైద్య సదుపాయాలతో నేడు అట్టహాసంగా ప్రారంభమైంది. అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది 24/7 అందుబాటులో ఉండేలా ఆసుపత్రిని ప్రారంభించటం విశేషం.

- Advertisement -

అన్ని విభాగాల్లో వైద్యం..

గైనకాలజీ, ఇన్ఫర్టిలిటీ, జనరల్ మెడిసిన్, ఆర్థో, నియోనేటర్, పీడియాట్రిక్స్, జనరల్
సదుపాయలు గలవు.

అన్నిరకాల నాణ్యమైన సేవలు
అందరికీ అందుబాటు వైద్య బృందము ఉందని ఓ ప్రకటనలో ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్ పురాలశెట్టి డాక్టర్ ప్రవీణ్, డైరెక్టర్ . మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అడితే అబిర్, ఆర్థిటిమ్ డా. రాజశేఖర్ రెడ్డి, డా. ప్రశాంత్, డా. సరిత, డా. అశ్విన్ అతిథులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News