Saturday, November 15, 2025
Homeబిజినెస్Today gold Rates: మహిళలకు మళ్ళీ షాక్.. మళ్ళీ పెరిగిన పసిడి, వెండి ధరలు..!

Today gold Rates: మహిళలకు మళ్ళీ షాక్.. మళ్ళీ పెరిగిన పసిడి, వెండి ధరలు..!

TG Gold prices today: పసిడి ప్రియులకు మళ్ళీ షాక్. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మళ్ళీ కాస్త పెరిగాయి. నిన్న పసిడి, వెండి రేట్లు కాస్త తగ్గగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల్లో నేడు కాస్త పెరిగాయి. బంగారం తులానికి రూ. లక్ష మార్కు దాటి మొన్నటి దాకా కూడా దూసుకుపోగా నిన్న కాస్త స్థిరంగా ఉంది. పసిడి ప్రియులు ఇక బంగారం కొనగలమా అంటూ తమ ఆశలను చంపుకుంటున్నారు. ఈరోజు కూడా మళ్ళీ పెరుగుతాయా అని చూసినప్పటికీ.. నేడు స్థిరంగా గమనార్హం.

- Advertisement -

నేడు దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, చెన్నైలో పసిడి వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పడు చూద్దాం.

తేదీ: ఆగస్టు 21 నాటికి హైదరాబాద్ లో బంగారం ధరలు:

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : నిన్నటితో పోలిస్తే కాస్త పెరిగి.. ప్రస్తుతం రూ. 1,00,750 ఉంది.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గి.. ప్రస్తుతం రూ. 92,300 గా ఉంది.

విజయవాడలో నేడు:

చెన్నై లో నేడు:

తేదీ: ఆగస్టు 21 నాటికి హైదరాబాద్ లో వెండి ధరలు:

10 గ్రాముల వెండి ధర: నిన్నటితో పోలిస్తే నేడు స్థిరంగా ఉండి ప్రస్తుతం రూ. 1,260గా ఉంది.

కేజీ వెండి ధర: నిన్నటితో పోలిస్తే స్థిరంగా ఉండి ప్రస్తుతం రూ. 1,26,000గా ఉంది.

విజయవాడ:

చెన్నై:

బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్, డాలర్-రూపాయి మారకం విలువ వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఈ ధరలు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు ప్రస్తుత ధరలను ధృవీకరించుకోవడం మంచిది.

నోట్:

బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. గమనించగలరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad