TG Gold prices today: బంగారం ధరలు రూ. లక్ష దాటి రెండు మూడు రోజులు పైపైకి దూసుకుపోగా నిన్న మళ్ళీ కాస్త తగ్గి పసిడి ప్రియులకు ఊరటను కలిగించాయి. గత వారం బంగారం ధరల్లో భారీ పెరుగుదల ఉండగా.. నిన్న కూడా అదే దిశగా వెళుతుందో ఏమో అని అంచనా వేసినా .. అందుకు విరుద్ధంగా పసిడి ధర దిగొచ్చింది. అయితే ఈరోజు కూడా అవే ధరలు కొనసాగుతుండగా.. అయితే రేపటి నుంచి మళ్ళీ ధరలు తగ్గుతాయా లేదా అన్నది ప్రస్తుతం అంచనా వేయలేకుండా ఉంది.
నేడు దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, చెన్నైలో పసిడి వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పడు చూద్దాం.
తేదీ: జులై 29 నాటికి హైదరాబాద్ లో బంగారం ధరలు:
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గి.. ప్రస్తుతం రూ. 99, 920 గా ఉంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: నిన్నటితో పోలిస్తే కాస్త పెరిగి… ప్రస్తుతం రూ. 91,590గా ఉంది.
విజయవాడలో నేడు:

చెన్నై లో నేడు:

తేదీ: జులై 29 నాటికి హైదరాబాద్ లో వెండి ధరలు:
10 గ్రాముల వెండి ధర: నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గి ప్రస్తుతం రూ. 1259గా ఉంది.
కేజీ వెండి ధర: నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గి ప్రస్తుతం రూ. 1,25,900 గా ఉంది.
విజయవాడ:

చెన్నై:

బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ విపణిపై ఆధారపడి ఉంటాయి. డాలర్, రూపాయి మారకం విలువ పెద్దగా మారనట్లయితే బంగారం ధరలలో కూడా మార్పు ఉండదు. అంతర్జాతీయ ధర స్థిరంగా ఉండటంతో దేశీయంగా కూడా.. ధరల్లో స్థిరత్వం కొనసాగుతోందని చెప్పవచ్చు.
నోట్:
బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. గమనించగలరు.