Tuesday, February 25, 2025
Homeకెరీర్TG EAPCET: తెలంగాణ ఎప్‌సెట్‌ దరఖాస్తుల స్వీకరణ వాయిదా

TG EAPCET: తెలంగాణ ఎప్‌సెట్‌ దరఖాస్తుల స్వీకరణ వాయిదా

ఇంజనీరింగ్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఎప్‌సెట్‌(TG EAPCET) దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. మార్చి 1 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఇటీవల ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం సాయంత్రం 4.45 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరణ మొదలు కావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News