Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభAnasuya : నేను దారుణంగా దెబ్బ తిన్నాను..

Anasuya : నేను దారుణంగా దెబ్బ తిన్నాను..

- Advertisement -

Anasuya : యాంకర్ అనసూయ జబర్దస్త్ వదిలేసినా అప్పుడప్పుడు టీవీ షోలలో కనిపిస్తూనే మరోపక్క వరుస సినిమాలతో బిజీగా ఉంది. సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు షాప్ ఓపెనింగ్స్ లో కూడా పాల్గొంటూ సందడి చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్స్ తో హంగామా చేస్తుందన్న సంగతి తెలిసిందే.

తాజాగా అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ కొటేషన్ ని షేర్ చేసింది. ”నేను చాలా దారుణంగా దెబ్బతిన్నాను. నన్ను హర్ట్ చేసినట్టు నేనెవర్ని హర్ట్ చేయలేదు” అని పెట్టింది. దీంతో ఇది వైరల్ గా మారింది. అనసూయ అంతగా ఏ విషయంలో దెబ్బతింది, అనసూయని ఆ రేంజ్ లో ఎవరు హర్ట్ చేశారో అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరి ఈ భామని అంతగా హర్ట్ చేసింది ఎవరో ఆమెకే తెలియాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News