Thursday, December 19, 2024
Homeచిత్ర ప్రభBachhala Malli Trailer: దుమ్మురేపేలా నరేశ్ 'బచ్చలమల్లి' ట్రైలర్

Bachhala Malli Trailer: దుమ్మురేపేలా నరేశ్ ‘బచ్చలమల్లి’ ట్రైలర్

అల్లరి నరేశ్‌ (Allari Naresh) హీరోగా, సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘‘బచ్చల మల్లి’(Bachhala Malli). హాస్య మూవీస్‌ పతాకంపై రాజేశ్‌ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మిస్తున్నన ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. 1990ల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నరేశ్‌ నటన అదిరిపోయింది. మాస్‌ లుక్‌లో అదరగొట్టాడు. ప్రతి విషయంలో గొడవపడే వ్యక్తి ప్రేమలో పడటం.. అనంతరం అతడికి ఎదురైన అనుభవాలు ఏమిటి..? అనే అంశాలతో ఆసక్తికరంగా ట్రైలర్‌ రూపొందించారు. కాగా ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌ 20న విడుదల కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News