Tuesday, September 17, 2024
Homeచిత్ర ప్రభBalayya: పిచ్చెక్కిస్తున్న NBK 108 ఫస్ట్ లుక్

Balayya: పిచ్చెక్కిస్తున్న NBK 108 ఫస్ట్ లుక్

నందమూరి బాలయ్య 108 వ సినిమా ఫస్ట్ లుక్ సూపర్ గా ఉంది.  ఈ ఇయర్ ఇప్పటి వరకు వచ్చిన టాక్ లో బాలయ్య 108వ సినిమాపై అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.  అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య సినిమాపై ఇప్పటికే మంచి మౌత్ టాక్, బజ్, క్రేజ్ అన్నీ వచ్చాయి.  ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది. NBK 108 పోస్టర్ అప్పుడే వైరల్ అవుతోంది. దిస్ టైం బియాండ్ యువర్ ఇమాజినేషన్ అనే ట్యాగ్ లైన్ తో ఇది ఆకట్టుకునేలా ఉంది.  ఈసినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News