Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభBalayya: బాలయ్య సినిమాకి రజనీకాంత్ ఫిదా, వీరసింహారెడ్డి సూపర్ అన్న రజనీ

Balayya: బాలయ్య సినిమాకి రజనీకాంత్ ఫిదా, వీరసింహారెడ్డి సూపర్ అన్న రజనీ

సూపర్ స్టార్ రజనీకాంత్ అన్ని భాషల్లో వచ్చే సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా ఆయన బాలయ్య సినిమా వీర సింహారెడ్డి చూసి ఫిదా అయినట్టు చెప్పారు. ఈమేరకు వీరసింహారెడ్డి డైరెక్టర్ గోపిచంద్ మలినేనికి తలైవార్ రజనీ స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. ఇదే విషయాన్ని గోపిచంద్ ట్వీట్ చేసి షేర్ చేసుకున్నారు. సంక్రాంతికి రిలీజే అయిన వీరసింహారెడ్డి 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ దాటి స్టడీగా బిజినెస్ చేస్తోంది. యాక్షన్ డ్రామా వీరసింహారెడ్డి బాలయ్య ఫ్యాన్స్ ను ఫుల్ జోష్ లో నింపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News