Thursday, April 3, 2025
Homeచిత్ర ప్రభBollywood: బిజియెస్ట్ హీరోయిన్..అరడజను సినిమాలు రిలీజ్ కు రెడీ

Bollywood: బిజియెస్ట్ హీరోయిన్..అరడజను సినిమాలు రిలీజ్ కు రెడీ

బాలీవుడ్ లో తాను నటించిన రెండు మూడు సినిమాలు ఒక ఏడాదిలో రిలీజ్ కావటమంటే ఈమధ్య కాలంలో అదో గొప్ప ఫీట్. ఇలాంటి బ్యూటీని బిజీ హీరోయిన్ అంటారు. అలాంటిది భూమి పెడ్నేకర్ యాక్ట్ చేసిన సినిమాలు ఈ ఇయర్ లో ఏకంగా 6 రిలీజ్ అవుతున్నాయంటే ఆమె ఎంత బిజీనో చెప్పకనే చెప్పచ్చు. మేరే హజ్బెండ్ కి బీవీ, భక్షక్, అఫ్వా, లేడీ కిల్లర్, భీడ్ తో పాటు మరికొన్ని సినిమాల్లో భూమి లీడ్ రోల్ ప్లే చేస్తుండగా ఇవన్నీ2023లోనే వరుసపెట్టి రిలీజ్ అవ్వనున్నాయి. ఈ సినిమాలన్నింటిలోనూ డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నట్టు..ఇవన్నీ హిట్ అయితే తన కెరీర్ నెక్ట్స్ లెవెల్ కు పోతుందని భూమి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News