Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభBramhanandam son's marriage: బ్రహ్మాండంగా బ్రహ్మానందం కుమారుడి వివాహం

Bramhanandam son’s marriage: బ్రహ్మాండంగా బ్రహ్మానందం కుమారుడి వివాహం

హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన సినీ నటుడు బ్రహ్మానందం కుమారుడి వివాహానికి సీఎం కెసిఆర్ తో పాటు హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గరికపాటి నర్సింహారావు, శ్రీకాంత్ శ్రీనివాస్ రెడ్డి తదితర ఇతర సినీ నటులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముచ్చటించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వివాహానికి హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad