Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభCeleb Wedding: ఎట్టకేలకు ఒకింటివాళ్లైన కియరా-సిద్ధార్థ్

Celeb Wedding: ఎట్టకేలకు ఒకింటివాళ్లైన కియరా-సిద్ధార్థ్

బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియరా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాల పెళ్లి ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, పలువురు సెలబ్రిటీల మధ్య వీరి పెళ్లి అంగరంగ వైభవంగా డ్రీమీ వెడ్డింగ్ లా సాగింది. రాజస్థాన్ లోని జైసల్మేర్ లోని సూర్యగఢ్ ప్యాలెస్ లో వీరు సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. త్వరలో వీళ్ల మ్యారేజ్ రిసెప్షన్ ముంబైలో జరుగనుంది.

- Advertisement -

కియరాకు సారీ చెప్పిన ఉపాసన..

రామ్ చరణ్, ఉపాసన కామినేనిలకు కూడా వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానం అందినప్పటికీ తాము వివాహానికి రాలేకపోయినందుకు సారీ చెప్పారు ఉపాసన. ఈమేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన రామ్ చరణ్ దంపతులు కొత్త దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. రామ్ చరణ్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన హీరోయిన్స్ అందరితోనూ ఉపాసనకు చాలా మంచి టర్మ్స్, రిలేషన్స్ ఉంటాయి. ఈనేపథ్యంలో ఉపాసన హీరోయిన్లతో కలిసి తరచూ పార్టీల్లో కనిపిస్తుంటారుకూడా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad