Thursday, April 3, 2025
Homeచిత్ర ప్రభChai guest in Methodist Engineering college: మెథడిస్ట్ ఇంజినీరింగ్ కాలేజ్ వార్షికోత్సవం

Chai guest in Methodist Engineering college: మెథడిస్ట్ ఇంజినీరింగ్ కాలేజ్ వార్షికోత్సవం

గెస్ట్ గా చై..

మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (ఆటనామస్) ఘనంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇది విజయాలను గౌరవించే, ఐక్యత స్ఫూర్తిని జరుపుకునే సందర్భం అని ముఖ్య అతిథి వైస్ ఛాన్సలర్, ప్రొ. కుమార్ మొలుగారం అన్నారు.

- Advertisement -

ప్రత్యేక ముఖ్య అతిథిగా బొమ్మ మహేష్ గౌడ్, ఎమ్మెల్సీ-టీపీసీసీ అధ్యక్షుడు, విశిష్ఠ అతిధిగా
ప్రొ.పి. లక్ష్మీనారాయణ, రిజిస్ట్రార్, ఉస్మానియా యూనివర్సిటీ, ప్రత్యేక ఆహ్వానితులుగా
ప్రముఖ సినీ నటుడు నాగ చైతన్య, కార్తికేయ 2 దర్శకుడు చందు మొండేటి పాల్గొన్నారు. విశిష్ట అతిథులతో కలిసి మా విద్యార్థులు, అధ్యాపకులు సాధించిన ఘన విజయాలను స్మరించుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News