Thursday, December 5, 2024
Homeచిత్ర ప్రభChaithu - Sobhita Wedding | వైభవంగా చైతూ - శోభితల వివాహం

Chaithu – Sobhita Wedding | వైభవంగా చైతూ – శోభితల వివాహం

Chaithu – Sobhita Wedding | అక్కినేని ఇంట పెళ్లి భాజాలు మోగాయి. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం వైభవంగా జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ వీరి పెళ్ళికి వేదిక అయింది. రాత్రి 8:15 నిమిషాలకు వీరి పెళ్లి ముహూర్తం. అదే సమయానికి ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుని ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో ఈ జంట ఏడడుగులు వేసి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. అయితే వీరి పెళ్లికి బంధువులు, సినీ, వ్యాపార రంగానికి చెందిన అత్యంత సన్నిహితులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News