Sunday, June 30, 2024
Homeచిత్ర ప్రభHero: బండ్లో వల్డ్ టూర్, రెండో రౌండ్, అజిత్ రియల్ హీరో

Hero: బండ్లో వల్డ్ టూర్, రెండో రౌండ్, అజిత్ రియల్ హీరో

హీరో అజిత్ కు ఉన్న బైకుల క్రేజ్ అందరికీ బాగా తెలుసు. లేటెస్ట్ ఆయన సెకెండ్ రౌండ్ వల్డ్ టూల్ ప్లాన్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ తో ప్రస్తుతం అజిత్ నటిస్తున్న సినిమా షూటింగ్ ప్యాకప్ అవ్వగానే అజిత్ మోటర్ సైకిల్ టూర్ స్టార్ట్ అవ్వనుంది. అజిత్ స్టాఫ్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ ట్వీట్ చేసింది.

- Advertisement -

సంక్రాంతికి వచ్చిన తెగింపు సినిమా తమిళ్ లో భారీ హిట్ కొట్టింది. ఈ సినిమా రిలీజ్ కు ముందు కూడా అజిత్ టూర్ వెళ్లొచ్చారు. తెగింపు సినిమా షూటింగ్ తరువాత యూరోప్, ఇండియాలో ఆయన బైక్ టూర్ బాగానే కొట్టారు.

సూపర్ బైకర్ అయిన అజిత్ దేశమంతా తన బైక్ లో కలియతిరుగుతూ ఉంటారు. చాలాసార్లు బైక్ పైనే షూటింగ్ లొకేషన్స్ కు కూడా ఆయన వెళ్తుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News