Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభInsta: క్యాట్ కు 70 మిలియన్ల ఫాలోయర్స్

Insta: క్యాట్ కు 70 మిలియన్ల ఫాలోయర్స్

మోస్ట్ పాపులర్ హీరోయిన్ అయిన కత్రినా కైఫ్ 70 మిలియన్ల మంది ఫాలోయర్స్ తో ఇన్స్టాగ్రాంలో దూసుకుపోతున్నారు. ఈ మైల్ స్టోన్ చేరుకోవటంలో తనకు సపోర్ట్ గా నిలిచిన ఫ్యాన్స్, ఫాలోయర్స్ కు ఆమె థాంక్స్ చెప్పారు. 2003 నుంచి ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న కత్రీనా పలు బ్లాక్ బస్టర్స్ లో యాక్ట్ చేసి శెభాష్ అనిపించుకున్నారు.

- Advertisement -

ఈమధ్యనే హరర్ కామెడీ ఫోన్ భూత్ లో కనిపించిన క్యాట్ కు ప్రస్తుతం చేతిలో పెద్దగా ఆఫర్స్ లేవు. త్వరలో సల్మాన్ ఖాన్ తో కలిసి టైగర్ 3లో ఈమె మెరవనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News