Friday, November 22, 2024
Homeచిత్ర ప్రభJacqueline: హవ్వ! పురుషుల ఇన్నర్ వేర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా బ్యూటీ!

Jacqueline: హవ్వ! పురుషుల ఇన్నర్ వేర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా బ్యూటీ!

శ్రీలంకన్ బ్యూటీ, సెన్సేషనల్ ఫిలిం స్టార్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పురుషుల ఇన్నర్ గార్మెంట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. ఇలా పురుషుల ఇన్నర్ వేర్ కు ఇప్పటి వరకు మహిళలెవరూ ఎండార్స్ మెంట్ చేయకపోవటంతో ఈ దిశగా అడుగులు వేసిన తొలి మహిళగా జాక్వెలిన్ చరిత్ర సృష్టించారు. కాగా జాక్వెలిన్ చర్యలపై అంతటా ఆశ్చర్యం వ్యక్తంచేసి..తాము షాక్ అయ్యామంటూ మీమర్స్ రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ సుఖేష్ కు సంబంధించిన కోర్టు కేసులు, బెయిలు వంటి వాటితోపాటు హాలీవుడ్ సినిమాతో జాక్వెలిన్ బిజీగా ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News