Saturday, September 28, 2024
Homeచిత్ర ప్రభKalki Pre release in Mumbai: ముంబయి లో గ్రాండ్ గా 'కల్కి' మూవీ...

Kalki Pre release in Mumbai: ముంబయి లో గ్రాండ్ గా ‘కల్కి’ మూవీ ప్రి రిలీజ్

ముంబయి లో గ్రాండ్ గా జరిగిన ప్రభాస్ కల్కి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్. కల్కి లో నేను పార్ట్ అవ్వడం గ్రేట్ హానర్ అంటూ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ అన్నారు. కల్కి ఎక్స్పీరియన్స్ ను ఎప్పటికీ మర్చిపోలేనని అమితాబ్ బచ్చన్ అనటం విశేషం.

- Advertisement -

డైరెక్టర్ నాగ అశ్విన్ కల్కిని అద్భుతంగా తీశాడని మరో లెజెండరీ నటుడు కమల్ హాసన్ అనటం హైలైట్. అమితాబ్ కమల్ సర్ లాంటి గ్రేట్ లెజెండ్స్ తో వర్క్ చేయడం ఇట్స్ బిగ్గర్ దేన్ డ్రీమ్ అంటూ డార్లింగ్ ప్రభాస్ కూడా చెప్పుకొచ్చారు. కల్కి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కంప్లిట్ న్యూ వరల్డ్ అంటూ దీపిక పదుకొనె అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News