Sunday, July 14, 2024
Homeనేరాలు-ఘోరాలుED raids on GMR: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు

ED raids on GMR: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లోని ఆయన నివాసంతోపాటు కుటుంబసభ్యుల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి సమాచారం
తెలియాల్సి ఉంది.

- Advertisement -

ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పటాన్చెరులోని మూడు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. గతంలో లక్డారం గనుల వ్యవహారంలో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు నేపథ్యంలోనే ఈడీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News