Thursday, September 19, 2024
Homeచిత్ర ప్రభKiara weds Sidharth: బ్యూటిఫుల్ హీరోయిన్, హ్యాండ్సం హంక్ హీరో మ్యారేజ్, ఇక అంతా అఫిషియలే

Kiara weds Sidharth: బ్యూటిఫుల్ హీరోయిన్, హ్యాండ్సం హంక్ హీరో మ్యారేజ్, ఇక అంతా అఫిషియలే

బాలీవుడ్ లవ్ బర్డ్స్ మ్యారేజ్ కి రెడీ అయ్యారు. హీరోయిన్ కియారా అద్వానీ, హీరో సిద్ధార్థ్ మల్హోత్రా అతి త్వరలో పెళ్లి చేసుకోనున్నారట. ఈ విషయాన్ని డిసెంబర్ 2వ తేదీన చెబుతానంటూ క్రిప్టిక్ మెసేజ్ పోస్ట్ చేశారు కియరా. మోస్ట్ బ్యూటిఫుల్ లవ్ కపుల్ గా ఇండస్ట్రీలో పాపులర్ అయిన ఈ జంట రీల్ లైఫ్ లోనూ హిట్ పెయిర్ గా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. లేటెస్ట్ గా వీళ్లు రియల్ లైఫ్ లోనూ జంటగా మారనున్నారు. ఇప్పటికే వీరిద్దరూ సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నారంటూ రూమర్స్ వస్తున్నాయి. జస్ట్ రెండు నెలల క్రితమే వీరు బ్రేకప్ అయ్యారని బజ్ వచ్చినా వీళ్లు మాత్రం తమ రిలేషన్షిప్ పై ఏమీ క్లారిటీ ఇవ్వలేదు. కరణ్ జోహర్ సినిమా ‘గోవింద నామ్ మేరా’ అనే కామెడీ సినిమాలో విక్కీ కౌశల్ తో కియరా ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్నారు. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న కియరా ప్రిన్స్ మహేశ్ తో కలిసి ‘భరత్ అనే నేను’లో ఆడిపాడారు. మొత్తానికి బాలీవుడ్ లో మ్యారేజ్ సీజన్ ను కియరా-సిద్ధార్థ్ జోడీ కంటిన్యూ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News