Thursday, April 3, 2025
Homeచిత్ర ప్రభLakme Fashion Week: వావ్! జీనత్ అమన్, 71 ఏళ్ల వయసులో క్యాట్ వాక్

Lakme Fashion Week: వావ్! జీనత్ అమన్, 71 ఏళ్ల వయసులో క్యాట్ వాక్

71 ఏళ్ల అలనాటి అందగత్తె జీనత్ అమన్ అందరినీ పదేపదే ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. ఈ సీనియర్ యాక్ట్రెస్ ఈమధ్యనే ఇన్స్టాలో ఎంట్రీ ఇచ్చి అందరినీ పలకరిస్తున్నారు. లేటెస్ట్ గా ఆమె లాక్మే ఫ్యాషన్ వీక్ లోనూ క్యాట్ వాక్ చేసి తనకు తానే సాటి అని చాటుకున్నారు. అందరూ ఈ వెటరన్ యాక్ట్రెస్ స్టైల్, ఫిట్నెస్ చూసి ఫిదా అయ్యారంటే నమ్మండి. ఇక జీనత్ ఫ్యాన్స్ ఐతే స్టన్ అయి, ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఆమె పిక్స్, వీడియోస్ తెగ వైరల్ చేసేస్తున్నారు.

- Advertisement -

డిజైనర్ షహీన్ మన్నన్ షో ఓపనర్ గా ఆమె కాస్ట్యూమ్స్ కు న్యాయం చేశారని నెటిజన్స్ శెభాష్ అంటున్నారు.

మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన జీనత్ అమన్ డాన్, హరే రాం హరే క్రిష్ణ, సమ్రాట్, లావారిస్ లాంటి ఆల్ టైం హిట్స్ లో గ్లామ్ డాల్ గా మెరిసిపోయారు. తాజాగా ఆమె మళ్లీ ఇలా మోడలింగ్ చేస్తూ ర్యాంప్ వాక్ చేయటం హైలైట్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News