Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభMalaika Arora: క్రేజీగా మలైకా శారీ స్టైల్

Malaika Arora: క్రేజీగా మలైకా శారీ స్టైల్

వాటే స్టైల్ అంటున్న ఫ్యాన్స్

మలైకా శారీ స్టైల్ అదరగొట్టేలా ఉంది. పైగా క్రిస్ట్మస్ కలర్ మూడ్ లో ఉన్న మలైకా రెడ్ శ్యారీతో వావ్ అనిపించేశారు. ఇక ఆమె డ్రేపింగ్ క్రేజీగా ఉండటంతో ఫిలిం రిపోర్టర్స్ కూడా షాక్ అయ్యారు. ఇన్స్టాలో ఆమె స్వయంగా పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అయిపోతున్నాయి.

- Advertisement -

స్టైల్ కు కేరాఫ్ గా నలిచే మలైకా, మంచి ఫ్యాషన్ కోషంట్ తో ఎంత స్టార్ హీరోయిన్ అయినా తన తరువాతే అన్నట్టు తళుక్కుమంటారు. ఈ చీరకు సెక్విన్ బ్లౌజ్ తో పాటు.. చీర పల్లు వెరైటీగా, ట్రెండీగా కనిపించటం హైలైట్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News