Monday, November 17, 2025
Homeచిత్ర ప్రభManoj Bajpayee: తనను తాను సమంత ఎక్కువ వేధించుకుంటుంది

Manoj Bajpayee: తనను తాను సమంత ఎక్కువ వేధించుకుంటుంది

సమంతా తనను తాను చాలా కష్టపెట్టుకుని, వేధించుకుంటుందని స్టార్ యాక్టర్ మనోజ్ బాజ్ పేయి ప్రశంసించారు. సమంతాను చూస్తే తనను తాను చూసుకున్నట్టు ఉంటుందని, ఫ్యామిలీ మ్యాన్ చేస్తున్నప్పుడు ఆమె చేసే హార్డ్ వర్క్ ను చూశానని మనోజ్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో సమంత గురించి చెప్పమని ఇంటర్వ్యూయర్ మనోజ్ ను అడగ్గా..ఆయన వెంటనే.. “సమంతా గో ఈజీ ఆన్ యువర్ సెల్ఫ్” అంటూ సలహా ఇచ్చారు. దీన్ని ట్యాగ్ చేసిన సమంతా “ఐ విల్ ట్రై సర్” అంటూ మనోజ్ కు రిప్లై ఇచ్చారు. గుల్మోహర్ ప్రమోషన్ లో బిజీగా ఉన్న మనోజ్ సమంతాపై చేసిన ఈ కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad