యువ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మజాకా’ (Mazaka). రీతూ వర్మ సందీప్ సరసన నటిస్తోంది. ఇక ‘మన్మథుడు’ ఫేమ్ అన్షు, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని చిత్ర బృందం టీజర్ విడుదల చేసింది. ఈ టీజర్ ఫుల్ ఫన్‌గా ఉంది. టీజర్ చూస్తుంటే సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని అర్థమవుతోంది. ఫిబ్రవరి 21న సినిమా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Mazaka Teaser: సందీప్ కిషన్ ‘మజాకా’ టీజర్.. ఫుల్ ఫన్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES