న్యూ ఇయర్ సందర్భంగా పలు టలీవుడ్ సినిమాల నుంచి కొత్త పోస్టర్లు(Movie Posters) విడుదలయ్యాయి. ఈ పోస్టర్లతో అభిమానుల్లో మేకర్స్ జోష్ నింపారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
New Year: న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ అయిన మూవీ పోస్టర్లు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES