Saturday, July 6, 2024
Homeచిత్ర ప్రభNagarjuna met Revanth: రేవంత్ ను కలిసిన నాగార్జున దంపతులు

Nagarjuna met Revanth: రేవంత్ ను కలిసిన నాగార్జున దంపతులు

అమలతో కలిసి సీఎంను కలిసిన కింగ్ నాగ్

సీఎం రేవంత్ రెడ్డిని నటుడు అక్కినేని నాగార్జున కలిశారు. నాగార్జున ఆయన సతీమణి అక్కినేని అమల సమేతంగా వెళ్లి రేవంత్ కు పుష్పగుచ్చం ఇచ్చారు. ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకంగా సాగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News