Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభNaomi Campbell: అమ్మ అవ్వాలంటే వయసుతో పనేముంది?  53 వయసులో అమ్మైన సూపర్ మోడల్

Naomi Campbell: అమ్మ అవ్వాలంటే వయసుతో పనేముంది?  53 వయసులో అమ్మైన సూపర్ మోడల్

ఇట్స్ నెవర్ టూ లేట్ టు బికం ఎ మదర్

బామ్మ అయ్యే వయసులో అమ్మ అవ్వటం అంటే అసాధ్యమని మీ ఇంప్రెషనా? కమాన్ ..ఇదంతా జస్ట్ మీ ఇల్యూషన్ అంటున్నారు సూపర్ మోడల్ నవోమీ కాంప్బెల్.  ఎందుకంటే అక్షరాలా 53 ఏళ్ల వయసులో నవోమీ తల్లి కాబోతోంది మరి.  అందుకే అమ్మ అవ్వాలంటే వయసుతో పనేంటి అని నిలదీస్తున్నారు.   పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ సూపర్ మోడల్.. “ఇట్స్ నెవర్ టూ లేట్ టు బికం ఎ మదర్” అనటం సెన్సేషనల్ గా మారింది. జస్ట్ మరో ఏడేళ్లలో ఆమె షష్టిపూర్తి చేసుకుంటారు..అలాంటిది రిటైర్ అయ్యే ఏజ్ లో ఇలా బిడ్డకు జన్మనివ్వటం చాలా క్రేజీగా ఉందని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేసేస్తున్నారు.  అంతేకాదు..ఈ అందాల రాక్షసి ఏమంటున్నారో తెలుసా.. “ఏ ట్రూ గిఫ్ట్ ఫ్రం గాడ్” అంటూ అభివర్ణించటం ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. 

- Advertisement -

సూపర్ మోడల్ అష్లే గ్రాహం అయితే.. ఇన్స్టాలో నవోమీ పోస్టింగ్ చూసి.. “కంగ్రాడ్యులేషన్ మామా, వెల్కం బేబీ బాయ్” అంటూ రిప్లై చేశారు.   

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad