Sunday, April 13, 2025
Homeచిత్ర ప్రభNari Nari Naduma Murari: ఆకట్టుకుంటున్న శర్వా- సంయుక్త ‘దర్శనమే’ పాట

Nari Nari Naduma Murari: ఆకట్టుకుంటున్న శర్వా- సంయుక్త ‘దర్శనమే’ పాట

ఛార్మింగ్ స్టార్ శర్వానంద్‌ (Sharwanand) హీరోగా దర్శకుడు రామ్‌ అబ్బరాజు తెరకెక్కిస్తున్న చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ (Nari Nari Naduma Murari). సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా మూవీ యూనిట్ ప్రమోషన్స్ ప్రారంభించింది. తాజాగా ‘దర్శనమే’ అంటూ లిరికల్‌ వీడియోను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ పాటలో శర్వా- సంయుక్త జోడీ ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించగా.. యాసిన్ నజర్ పాట పాడారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News