Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభNeelima Guna : ఘనంగా స్టార్ డైరెక్టర్ కూతురి వివాహం.. తరలి వచ్చిన టాలీవుడ్..

Neelima Guna : ఘనంగా స్టార్ డైరెక్టర్ కూతురి వివాహం.. తరలి వచ్చిన టాలీవుడ్..

- Advertisement -

Neelima Guna : చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్, రుద్రమదేవి.. లాంటి సినిమాలని తెరకెక్కించిన దర్శకుడు గుణశేఖర్ త్వరలో సమంత మెయిన్ లీడ్ లో నటించిన శాకుంతలం సినిమాతో రాబోతున్నాడు. తాజాగా ఈ దర్శకుని కూతురి వివాహం ఘనంగా జరిగింది.

దర్శకుడు గుణశేఖర్‌ కుమార్తె నీలిమ గుణ కూడా తండ్రి సినిమాల్లో పనిచేస్తుంది. ప్రస్తుతం శాకుంతలం సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో శనివారం తెల్లవారు జామున నీలిమ గుణ వివాహం జరిగింది. హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ విద్య, వ్యాపారవేత్తలు డా. రామకృష్ణ పింజల, సత్య పింజల కుమారుడు, వ్యాపారవేత్త రవి ప్రఖ్యాతో నీలిమ గుణ వివాహం జరిగింది. పలువురు టాలీవుడ్ ప్రముఖులు వీరి వివాహానికి విచ్చేసి నూతన దంపతులని ఆశీర్వదించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad