నవంబర్ నెలలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సినీ సెలబ్రెటీల జాబితాను ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్(Ormax Media Top Stars) విడుదల చేసింది. ఇందులో హీరోల జాబితాలో ప్రభాస్ (Prabhas) మొదటిస్థానంలో నిలవగా.. ప్రభాస్ తర్వాత స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, మూడో స్థానంలో అల్లు అర్జున్ (Allu Arjun) నిలిచారు. ఇక హీరోయిన్ల లిస్ట్‌లో సమంత(Samanta) తొలి స్థానంలో ఉండగా.. రెండవ స్థానంలో అలియా భట్, మూడవ స్థానంలో నయనతార స్థానం దక్కించుకున్నారు.
ఆర్మాక్స్ జాబితాలో టాప్ టెన్‌లో నిలిచిన నటీనటులు వీరే..
హీరోలు..
1.ప్రభాస్
2.విజయ్
3.అల్లు అర్జున్
4.షారుక్ ఖాన్
5.ఎన్టీఆర్
6.అజిత్ కుమార్
7.మహేశ్ బాబు
8.సూర్య
9.రామ్ చరణ్
10.అక్షయ్ కుమార్
హీరోయిన్‌లు..
1.సమంత
2.అలియా భట్
3.నయనతార
4.సాయి పల్లవి
5.దీపికా పదుకొణె
6.త్రిష
7.కాజల్ అగర్వాల్
8.రష్మిక
9.శ్రద్ధా కపూర్
10.కత్రినా కైఫ్