Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభOscar: ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న ఆర్ఆర్ఆర్

Oscar: ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న ఆర్ఆర్ఆర్

ఆస్కార్ నామినేషన్స్ లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని పాట నామినేషన్ దక్కించుకుంది. దీంతో ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డ్స్ లో జక్కన్న సినిమాలోని పాట సత్తా చాటనుంది. ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయింది. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు కూడా దక్కించుకున్న పాట ‘నాటు నాటు’ ఇప్పుడు తాజాగా ఆస్కార్ కు నామినేట్ కావటం హైలైట్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News