Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభPathaan: 1000 కోట్లు దాటిన కలెక్షన్స్ ..రిలీజ్ అయి 18 రోజులే

Pathaan: 1000 కోట్లు దాటిన కలెక్షన్స్ ..రిలీజ్ అయి 18 రోజులే

షారూఖ్ ఖాన్ పఠాన్ సినిమా 1000 కోట్ల కలెక్షన్ దాటింది. పఠాన్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి కేవలం 18 రోజులే అయింది. అయినా బాక్సాఫీస్ కొల్లగొట్టిన ఈ సినిమా అన్ని ఇండియన్ సినిమాల ఆల్ టైం రికార్డులు అధిగమించటం విశేషం. సిద్ధార్థ్ ఆనందా డైరెక్షన్ లో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ మొదట్లో బోలడెన్ని విమర్శలు ఎదుర్కొన్నా కలెక్షన్స్ మాత్రం బాక్సాఫీస్ దున్నేసింది. షారూఖ్, యశ్ రాజ్ లకు ఇది అతిపెద్ద హిట్ గా చరిత్ర సృష్టించింది. మొత్తానికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన బాలీవుడ్ బాద్షా చిత్రం బాలీవుడ్ లో అతిపెద్ద హీరోగా షారూఖ్ ను మరోసారి నిలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News