Thursday, July 4, 2024
Homeచిత్ర ప్రభPathaan: 9 రోజుల్లో 700 కోట్ల కలెక్షన్స్, 1,000 కోట్ల క్లబ్ లోకి పఠాన్

Pathaan: 9 రోజుల్లో 700 కోట్ల కలెక్షన్స్, 1,000 కోట్ల క్లబ్ లోకి పఠాన్

ఎస్ .. మీరు చదివినది అక్షరాలా నిజమే. స్పై థ్రిల్లర్ పఠాన్ సినిమా బాక్సాఫీస్ లో కనక వర్షం కురిపిస్తోంది. దేశ, విదేశాల్లో పఠాన్ బ్రహ్మాండంగా కలెక్షన్స్ రాబడుతోంది. కాగా పఠాన్ రిలీజ్ అయిన జస్ట్ 9 రోజుల్లో 700 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక నెక్ట్స్ మైల్ స్టోన్ 1,000 అంటూ అప్పుడే ట్రేడ్ అనలిస్టులు భవిష్యత్ చెప్పేస్తున్నారు. ఇప్పటికే షెహజాదా (అల వైకుంఠపురం హిందీ రీమేక్ ), శాకుంతలం వంటి సినిమాలు వెనక్కి వెళ్తున్నాయి. పఠాన్ ఇంకా సక్సస్ఫుల్ గా థియేటర్స్ లో ఆడుతున్న కారణంగా తమకు అవసరమైనన్ని థియేటర్లు లభించవని వీళ్లు తమ సినిమాల రిలీజింగ్ డేట్స్ పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ఓవర్ సీస్ లో కూడా 260 కోట్లు రాబట్టిన పఠాన్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News