Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభPathaan: బుర్జ్ ఖలీఫాపై పఠాన్

Pathaan: బుర్జ్ ఖలీఫాపై పఠాన్

పఠాన్ సినిమా ట్రైలర్ ను బుర్జ్ ఖలీఫాపై డిస్ ప్లే చేసే భారీ ఈవెంట్ కు కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ కూడా అటెండ్ అయ్యారు. జనవరి 25న రిలీజ్ కానున్న పఠాన్ సినిమా ప్రమోషన్స్ లో విస్తృతంగా పాల్గొంటున్న ఎస్ఆర్కే..ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై పఠాన్ ట్రేలర్ ను చూసి మురిసిపోయారు. ఈమేరకు ప్రొడ్యూసర్స్ వైఆర్ఎఫ్ ప్రొడక్షన్ హౌస్.. బుర్జ్ ఖలీఫా ట్రేలర్ షాట్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. చాలా కాలం తర్వాత బాలీవుడ్ బాద్షా సినిమా రిలీజ్ కానుండడంతో ఎస్ఆర్కే ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. కాగా షారూఖ్ ఖాతాలో హిట్ సినిమాలు లేక ఆయన కెరీర్ డల్ గా మారింది. కాకపోతే చేతినిండా ఎండార్స్మెంట్స్ తో ఆయన బిజీగా మారారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News