Wednesday, October 30, 2024
Homeచిత్ర ప్రభPushpa 2: పుష్ప మేనియా 'తగ్గేదే లే' అనే రేంజ్ లో ఉంది

Pushpa 2: పుష్ప మేనియా ‘తగ్గేదే లే’ అనే రేంజ్ లో ఉంది

పుష్ప టీజర్ @ 138 hr 110 M

పుష్ప 2 ద రూలర్ రేంజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు శాంపిల్ గా ఈ పుష్ప 2 టీజర్ గురించి చెప్పుకుంటే చాలన్నట్టు ఉంది లేటెస్ట్ సిచుయేషన్. టీజర్ రిలీజ్ అయిన 138 గంటల్లో 110 మిలియన్ వ్యూస్ రావటమంటే సరికొత్త సెన్సేషన్ అనక తప్పదు. మొత్తానికి సుకుమార్-బన్నీ కలిపి హిట్ కొట్టడం ఖాయంగా మారింది ఈ క్రేజ్ చూస్తుంటే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News