Sunday, May 12, 2024
Homeచిత్ర ప్రభHeroine Anita re-entry: 'నువ్వు-నేను' హీరోయిన్ అనిత గుర్తుందా.. రీఎంట్రీ

Heroine Anita re-entry: ‘నువ్వు-నేను’ హీరోయిన్ అనిత గుర్తుందా.. రీఎంట్రీ

హిందీ సీరియల్స్ లో హైలీ పెయిడ్ ఆర్టిస్ట్

నువ్వు-నేను వంటి సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసిన అనిత హసనందిని గుర్తుందా. ఆ బ్యూటీ అనిత ఇప్పుడు తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నారు. హిందీ సీరియల్స్ చూసేవారికి అనిత బ్రహ్మాండంగా పరిచయం. డైలీ సీరియల్స్ లో హైలీ పెయిడ్ యాక్ట్రెసెస్ లో అనిత పేరు ఎప్పుడూ టాప్ 5లో ఉంటుంది. అలాంటి అనిత తన టీవీ సోప్స్ కాదని టాలీవుడ్ లో మళ్లీ తన లక్ ట్రై చేసుకుంటుండటం హైలైట్. అనిత ఓ బిడ్డకు తల్లయ్యాక, ఇలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి ఓ భామ అయ్యో రామా అనే సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నారు. అనితకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కానీ ఇది ఫిలిం కెరీర్ కు ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో త్వరలో తేలుతుందిమరి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News