Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభRakhi Sawant: సీక్రెట్ గా రాఖీ సావంత్ మ్యారేజ్

Rakhi Sawant: సీక్రెట్ గా రాఖీ సావంత్ మ్యారేజ్

బాలీవుడ్ ఐటెం గర్ల్ రాఖీ సావంత్ ఫైనల్లీ పెళ్లి చేసుకున్నారు. తన బాయ్ ఫ్రెండ్ అదిల్ ఖాన్ ను రాఖీ సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె పెళ్లి పిక్ తోపాటు.. మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా వైరల్ అవుతోంది. కేవలం సన్నిహితుల మధ్య, చాలా లో ప్రొఫైల్ లో ఆమె మ్యారేజ్ చేసుకున్నారు. రితేష్ నుంచి విడిపోయిన ఆమె గత ఏడాదిగా అదిల్ తో డేటింగ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. బిగ్ బాస్ 15లో అదిల్ ను ఆమె అందరికీ ఓపన్ గా ఇంట్రడ్యూస్ చేశారు కూడా. వీళ్లిద్దరూ కలిసి ఓ మ్యూజిక్ వీడియోలో కలిసి పనిచేశారు.

- Advertisement -

తన తల్లి ఆరోగ్యం బాగా లేదని ఫ్యాన్స్ అంతా తన తల్లి కోసం ప్రార్థించాలని, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేసినట్టు రాఖీ వెల్లడించారు. ప్రస్తుతం తన తల్లి బ్రెయిన్ ట్యూమర్ చికిత్స తీసుకుంటున్నారని ఆమె ఏడ్చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News