Saturday, July 27, 2024
Homeచిత్ర ప్రభRashi: అందాల 'రాశి'

Rashi: అందాల ‘రాశి’

అందాల రాక్షసి, అందాల రాశి..ఇలా ఏమని చెప్పినా వర్ణించలేం రాశి ఖన్నా అందాన్ని. ఈ బ్యూటి సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు ట్రెండీగా పోస్ట్ చేస్తుంటారు. మెరుపు తీగలా మారిన రాశికి తెలుగులో, బాలీవుడ్ లో పెద్దగా ఆఫర్స్ లేవు అనే మాటే కానీ మరింత అందంగా తయారయ్యారు. ఇక్కడ చూడండి ఈ పిక్ లో రాశిని చూసినవాళ్లెవరైనా వావ్ అనకుండా ఉండలేరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News