Thursday, July 4, 2024
Homeచిత్ర ప్రభSalaar: ఇంత డేంజరస్ వల్డ్ లో ప్రభాసా?

Salaar: ఇంత డేంజరస్ వల్డ్ లో ప్రభాసా?

సలార్ టీజర్ సూపర్ డూపర్ హిట్

“ప్రభాస్ వల్డ్ ఇంత డేంజరసా” అనేలా ఉంది సలార్ టీజర్.  ఈ టీజర్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ కూడా రివీల్ చేశారు.  హై ఆక్టేన్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా సలార్ మూవీని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మలుస్తున్నారు.  స్టెల్లార్ స్టార్ క్యాస్ట్ దీనికి తోడు కావటంతో ప్రభాస్, పృథ్వీరాజ్, శృతి హాసన్, టినీ ఆనంద్, ఈశ్వరీ రావ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, గరుడా రామ్ వంటి వారితో స్క్రీన్ ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపించటం ఖాయమనే ఇంప్రెషన్ ను ఇచ్చారు సలార్ టీం.  సో సలార్ టీజర్ అయితే ఫుల్ టూ బిందాస్ అనేలా ఛాలెంజింగ్ గా ఉండటంతో పాజిటిక్ టాక్ మొదలైంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News