Monday, June 24, 2024
Homeచిత్ర ప్రభSamantha new look: సమంత కొత్త లుక్ చూశారా?

Samantha new look: సమంత కొత్త లుక్ చూశారా?

హాాట్ 'దేశీ గర్ల్' ఇమేజ్ తో సామ్ సందడి

ఓవైపు ట్రీట్మెంట్ కు వెళ్లాలి, ఇందుకు బ్రేక్ తీసుకోవాలి, మరోవైపు వెకేషన్ ఇంకోవైపు పాత కమిట్మెంట్స్..ఇక పేరెంట్స్ తో న్యూయార్క్ లో ‘ఇండియా డే పెరేడ్’ లో పార్టిసిపేషన్.. ఇలా సామ్ షెడ్యూల్ అంతా జామ్ ప్యాక్డ్ గా ఉంది. ఇదంతా కాకుండా విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘ఖుషీ’ సినిమా ప్రమోషన్ చేసుకోవాలి. ఎంత అనారోగ్యంగా ఉన్నా అందంగా, ఫుల్ ఫిట్ గా కనపించే సామ్ యూఎస్ టూర్ లో మరింత చలాకీగా కనిపిస్తూ హుషారు నింపేస్తుండటం హైలైట్.

- Advertisement -

మొత్తానికి స్టైల్ ఐకన్ గా ఉండే హీరోయిన్స్ లో సమంత ఎప్పుడూ వెనకబడరు. ఇందులో భాగంగా ఆమె ఎప్పటికప్పుడు ఫ్రెష్ లుక్ తో ట్రెండీగా కనిపిస్తూ.. ఫ్యాషన్స్ లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుంటారు. మిగతా గ్లామ్ డాల్ తో పోల్చితే సామ్ కచ్ఛితంగా అందరినీ తోసేసి..ఈ విషయంలో టాప్ లో ఉంటారు. లేటెస్ట్ గా అమెరికాలో సామ్ కనిపించిన ‘దేశీ గర్ల్’ లుక్ అందరినీ మెస్మరైజ్ చేస్తోందంటే నమ్మండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News