Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభSocial media: బ్రదర్ ను అన్ ఫాలో చేసిన సుష్మితా

Social media: బ్రదర్ ను అన్ ఫాలో చేసిన సుష్మితా

యాక్టర్ రాజీవ్ సేన్..సుష్మితా సేన్ బ్రదర్ కు కష్టాలు మామూలుగా రాలేదు. ఓవైపు టీవీ యాక్ట్రెస్, రాజీవ్ సతీమణి అయిన చారు అపోసా ఇప్పటికే డైవర్స్ కు ఫైల్ చేయగా మరోవైపు ఆయనకు తన సొంత ఫ్యామిలీ కూడా సపోర్ట్ గా ఉండటం లేదు. ఓ బిడ్డకు జన్మనిచ్చిన చారు, రాజీవ్ లు విడిపోయేందుకు డిసైడ్ అవ్వగా.. చారు అపోసాకు సపోర్ట్ గా సుష్మిత ఫ్యామిలీ అంతా నిలుస్తోంది. అంతేకాదు రాజీవ్ తీరుతో విసిగిపోయిన సుష్మితా సేన్ ఏకంగా ఆయనతో సంబంధాలు తెగతెంపులు చేసుకున్నట్టు బాలీవుడ్ లో రూమర్స్ షికార్లు చేస్తున్నాయి. కాగా.. రాజీవ్ ను సోషల్ మీడియా సుష్మిత అన్ ఫాలో కూడా చేస్తుండటం విశేషం. చారును మాత్రం సుష్మిత ఇంకా ఫాలో చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad