Monday, April 28, 2025
Homeచిత్ర ప్రభSingle Trailer: కామెడీతో అదరగొడుతున్న ‘సింగిల్’ ట్రైలర్

Single Trailer: కామెడీతో అదరగొడుతున్న ‘సింగిల్’ ట్రైలర్

డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీవిష్ణు హీరోగా కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘#సింగిల్’. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ బ్యానర్ మీద కార్తీక్ రాజు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్, సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్(Single Trailer) రిలీజ్ చేశారు మేకర్స్. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 9న విడుదల కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News