Tuesday, October 22, 2024
Homeచిత్ర ప్రభOTT Movies: ఈవారం ఓటీటీలో అలరించే సినిమాలు ఇవే..

OTT Movies: ఈవారం ఓటీటీలో అలరించే సినిమాలు ఇవే..

OTT Movies| ప్రతి వారంలాగే ఈవారం కూడా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. ఈ వారం ఏయే ఓటీటీలో ఏయే సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఓసారి లుక్కేద్దాం.

- Advertisement -

అమెజాన్ ప్రైమ్:

  • నాటిలిస్ (వెబ్ సిరీస్స్) – అక్టోబరు 25
  • జ్విగాట్ (హిందీ) – అక్టోబరు 25

హాట్ స్టార్:

  • ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – అక్టోబరు 25

జియో సినిమా:

  • ది బైక్ రైడర్స్ (హాలీవుడ్) – అక్టోబర్ 21
  • ప్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా (తెలుగు ) – అక్టోబర్ 23
  • ది మిరండా బ్రదర్స్ (హిందీ) – అక్టోబర్ 25

నెట్ ఫ్లిక్స్:

  • ఫ్యామిలీ ప్యాక్ (హాలీవుడ్) – అక్టోబర్ 23
  • ది కమ్బ్యాక్ 2004 బోస్టర్ రెడ్ సాక్స్ (వెబ్ సిరీస్)- అక్టోబర్ 23
  • బ్యూటీ ఇన్ బ్లాక్ (వెబ్ సిరీస్) – అక్టోబర్ 24
  • టెర్రిటరీ (వెబ్ సిరీస్) – అక్టోబర్ 24
  • దట్ నైన్టీస్ షో (వెబ్ సిరీస్) – అక్టోబర్ 24
  • దో పత్తీ (హిందీ) – అక్టోబర్ 25
  • డోంట్ మూవ్ (హాలీవుడ్)- అక్టోబర్ 25
  • హెల్ బౌండ్ 2 (కొరియన్) అక్టోబర్ 25

ZEE 5:

  • ఐందం వేదం (తమిళ్)- అక్టోబర్ 25
  • ఏ జిందగీ (హిందీ) – అక్టోబర్25

ఆపిల్ టీవీ ప్లస్:

  • బిఫోర్ (వెబ్ సిరీస్) – అక్టోబర్ 25
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News