ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీలోకి సినిమాలు(OTT Movies), వెబ్ సిరీస్ లు వచ్చేశాయి. ఈవారం ఏకంగా 33 మూవీస్-వెబ్ సిరీసులు రావడం గమనార్హం. అవి ఏంటో.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం..
జియో హాట్‌స్టార్:
దేవిక & డానీ – తెలుగు సిరీస్
గెట్ ఎవే – ఇంగ్లీష్ సినిమా
ఫినీస్ అండ్ ఫెర్బ్ సీజన్ 5 – ఇంగ్లీష్ సిరీస్
ప్రిడేటర్: కిల్లర్ ఆఫ్ కిల్లర్స్ – ఇంగ్లీష్ సినిమా
వై 2 కే – ఇంగ్లీష్ సినిమా
నెట్‍ఫ్లిక్స్:
కె.ఓ – ఇంగ్లీష్ సినిమా
మెర్సీ ఫర్ నన్ – కొరియన్ సిరీస్
స్ట్రా – ఇంగ్లీష్ సినిమా
ద సర్వైవర్స్ – ఇంగ్లీష్ సిరీస్
గోల్డెన్ సిక్స్‌టీన్స్ సీజన్ 1 – జపనీస్ రియాలిటీ షో
జాట్ – తెలుగు/ హిందీ సినిమా
అమెజాన్ ప్రైమ్:
సింగిల్ – తెలుగు సినిమా
సుశీల సుజిత్ – మరాఠీ మూవీ
బెంగాల్ 1947: ద అన్‌టోల్డ్ స్టోరీ – హిందీ సినిమా
మట్ లాక్ సీజన్ 1 – ఇంగ్లీష్ సిరీస్
జొరకయ్యా తట్టుంగ – తమిళ సినిమా
గ్రౌండ్ జీరో – హిందీ మూవీ
భోల్ చుక్ మాఫ్ – హిందీ సినిమా
అంటిల్ డాన్ – ఇంగ్లీష్ సినిమా
గుల్కండ్ – మరాఠీ సినిమా
ద అకౌంటెంట్ 2 – తెలుగు డబ్బింగ్ సినిమా
ఆహా:
వడక్కన్ – తెలుగు డబ్బింగ్ మూవీ
ఒక యుమడి ప్రేమకథ – తెలుగు డబ్బింగ్ సినిమా
లయన్స్ గేట్ ప్లే
చౌర్య పాఠం – తెలుగు సినిమా
కోడ్ 8 – ఇంగ్లీష్ మూవీ
హై ఫోర‍్సెస్ – చైనీస్ సినిమా
జీ5:
ఛల్ కపట్ – హిందీ సిరీస్
సన్ నెక్స్ట్:
లాల్ సలామ్ – తెలుగు డబ్బింగ్ సినిమా
జిగేల్ – తెలుగు సినిమా
బుక్ మై షో:
ద లాస్ట్ విష్ – తెలుగు డబ్బింగ్ మూవీ
OTT Movies: ఈవారం ఓటీటీలోకి వచ్చేసిన సినిమాలు ఇవే
సంబంధిత వార్తలు | RELATED ARTICLES