Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభTrivikram Srinivas : లగ్జరీ కారు కొన్న త్రివిక్రమ్..

Trivikram Srinivas : లగ్జరీ కారు కొన్న త్రివిక్రమ్..

- Advertisement -

Trivikram Srinivas : స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఒక షెడ్యూల్ షూట్ ఇప్పటికే అయిపోగా రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యలో కొన్ని యాడ్ షూట్స్ చేస్తున్నారు. ఇటీవలే అల్లు అర్జున్, శ్రీలీల మీద ఒక యాడ్ ని చిత్రీకత్రించారు.

ఇక మరోవైపు ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ అనే ఓ నిర్మాణ సంస్థని స్థాపించి సితార ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఖరీదైన ఓ BMW కారుని కొన్నారు. దీని ధర దాదాపు కోటి రూపాయల పైనే ఉన్నట్టు సమాచారం. త్రివిక్రమ్, ఆయన భార్య సౌజన్య కారు కీస్ ని అందుకుంటున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే త్రివిక్రమ్ దగ్గర ఉన్న ఖరీదైన కార్లలో మరొకటి చేరింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News