Sunday, October 6, 2024
Homeచిత్ర ప్రభVarasudu: వారసుడు ఫ్లాప్..5వ రోజుకే 102.25 కోట్ల కలెక్షన్స్

Varasudu: వారసుడు ఫ్లాప్..5వ రోజుకే 102.25 కోట్ల కలెక్షన్స్

వారసుడు అంటూ సంక్రాంతికి పలకరించిన విజయ్ దళపతి సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ రిలీజ్ అయిన 5వ రోజే కలెక్షన్స్ 102.25 కోట్లు దాటాయి. న్యూ ఇయర్ లో 100 క్రోర్స్ కలెక్షన్ దాటిన ఫస్ట్ మూవీగా వారసుడు నిలిచింది. విజయ్ కు పోటీగా వచ్చిన తల అజిత్ సినిమా కూడా 100 కోట్ల కలెక్షన్స్ దాటేసింది.

- Advertisement -

వారీసు సినిమా మొదటి రోజు 29.75 కలెక్షన్స్ రాబట్టింది. రెండవ రోజు 12 కోట్లు, మూడవ రోజు 12 కోట్లు రాగా నాలుగవ రోజు మాత్రం ఏకంగా 23 కోట్ల కలెక్షన్స్ కు ఎగబాకి.. ఐదవ రోజు 26 కోట్ల వరకూ కలెక్షన్స్ రాబట్టింది.

ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్నపై కన్నడ ఆడియన్స్ కోపంగా ఉండటంతో అక్కడ సినిమా కలెక్షన్స్ చాలా పూర్ గా ఓపన్ అవగా సినిమా ఆతరువాత థియేటర్స్ నుంచే ఎత్తేశారు. దీంతో వారసుడు తెలుగు వారిని ఆకట్టుకోకపోగా.. కన్నడ సినిమా స్క్రీన్ పెద్దగా కావటమే లేదు..ఇక తమిళ్ లో అదరగొట్టే కలెక్షన్స్ వచ్చిపడుతుండగా.. మళయాళం, హిందీ వర్షన్స్ ఫర్లేదన్నట్టుగా ఆడుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News