Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభWorld Richest actor: వల్డ్ రిచ్చెస్ట్ యాక్టర్స్ లో కింగ్ ఖాన్

World Richest actor: వల్డ్ రిచ్చెస్ట్ యాక్టర్స్ లో కింగ్ ఖాన్

అమ్మాయిల హార్ట్ థ్రోబ్ గా పాపులర్ అయిన కింగ్ ఖాన్ ప్రపంచంలో అత్యంత ధనవంతులైన యాక్టర్స్ లిస్టులో 4వ ర్యాంక్ లో నిలిచారు. షారూఖ్ ఖాన్, కింగ్ ఖాన్, బాలీవుడ్ కా బాద్షా, ఎస్ఆర్ కే అంటూ ఫ్యాన్స్ ఈయన్ను పిలుచుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పెద్ద హీరోల్లో షారూఖ్ ఒకరు. మూవీస్, ఎండార్స్ మెంట్స్ తో ఇయర్ అంతా బిజీగా ఉండే షారూఖ్ అపర కుబేరుడు. వల్డ్ స్టాటిస్టిక్స్ ట్విట్టర్ లో ఈ న్యూస్ బ్రేక్ చేసింది. ఈ లిస్ట్ లో చోటు సంపాదించిన ఏకైక ఇండియన్ యాక్టర్ గా షారూఖ్ నిలిచారు. 770 మిలియన్ డాలర్స్ షారూఖ్ సంపద. అంటే 6,306 కోట్ల రూపాయలన్నమాట.

- Advertisement -

ఈ లిస్టులో.. జెర్రీ సైన్ఫీల్డ్ ఒక బిలియన్ డాలర్ల ఆదాయంతో టాప్ లో నిలవగా, టైలర్ పెర్రీ ఒక బిలియన్ డాలర్స్ ఆదాయం, డ్వైన్ జాన్సన్ మూడవ స్థానం 800 మిలియన్ డాలర్స్ తో మూడవ స్థానంలో నిలువగా ఆతరువతి ప్లేస్ లో ఎస్ఆర్కే నిలిచారు. 5వ ర్యాంక్ టామ్ క్రూజ్ నిలువగా ఆయన ఆదాయం 620 మిలియన్ డాలర్స్, జాకీ చాన్ 520 మిలియన్ డాలర్స్ తో 6వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

ఈనెల 25న పఠాన్ రిలీజ్ కోసం షారూఖ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad