Saturday, April 5, 2025
Homeనేరాలు-ఘోరాలుAnti corruption bureau: లంచం కేసులో చిక్కిన వివాదాస్పద వీసీ రవీందర్

Anti corruption bureau: లంచం కేసులో చిక్కిన వివాదాస్పద వీసీ రవీందర్

తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. విసి ఇంట్లో 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. భీమ్ గల్ లో ఉన్న ఒక కళాశాల కు పరీక్ష కేంద్రం అనుమతి కోసం 50 వేలు లంచం డీమాండ్ చేసిన రవీందర్. గతంలో అతని పై వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ దర్యాప్తు జరుగుతుంది. రెండు చోట్ల సోదాలు చేస్తున్నాం. నివాసంతో పాటు యూనివర్సిటీ లో కూడా సోదాలు చేస్తున్నాం. సోదాలు పూర్తి అయినా తర్వాత ఆరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తాం.

- Advertisement -

కాగా వివాదాస్పద వీసీగా గతంలో పలుమార్లు అప్రతిష్ఠపాలైన రవీందర్ ఇలా లంచం కేసుల్లో పీకల్లోతు చిక్కుకుపోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News